ETV Bharat / snippets

నాగార్జున సాగర్​ వెళ్లేవారికి గుడ్​న్యూస్​ - తెలంగాణ ఆర్టీసీ స్పెషల్​ బస్సులు - టైమింగ్స్​ ఇవే!

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 5:03 PM IST

TGSRTC Special Buses to Nagarjuna Sagar
TGSRTC Special Buses to Nagarjuna Sagar (ETV Bharat)

TGSRTC Special Buses to Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా నాగార్జున సాగర్ గేట్లను అధికారులు ఓపెన్​ చేశారు. ఒక్కసారే 20 గేట్లను ఎత్తడంతో ఈ సుందర దృశ్యాలను చూడాలని చాలా మంది సాగర్​కు పయనమయ్యారు. మరి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఎంజీఎంఎస్ బస్‌ స్టాండ్ నుంచి డైరెక్ట్​గా సాగర్​కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు.. రీజియన్ మేనేజర్ శ్రీలత ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ డిపో ఆధ్వర్యంలో ఈ సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మొదలై.. 6.45, 7.15, 7.30., 8.00, 9.45, 10.45 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలకు, సాయంత్రం 5.40 గంటలకు సాగర్​కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆమె తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.