ETV Bharat / snippets

భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 2:23 PM IST

LAND FOR DEFENCE CORRIDOR
TG Govt on Defence Ministry Elevated Corridor Land (ETV Bharat)

TG Govt on Defence Ministry Elevated Corridor Land : నగరంలో నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్‌ కారిడార్, డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌లకు రక్షణ శాఖ నుంచి భూములను తీసుకొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ శాఖకు ఎక్కడ భూములు కేటాయించాలనే హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే 7 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ రెండు కారిడార్లలో రక్షణ శాఖ భూములు 168.55 ఎకరాలను తెలంగాణ సర్కార్​ తీసుకొంటోంది. దీని ప్రకారం ఇతర ప్రాంతాల్లో 1000 ఎకరాలకు పైనే అప్పగించాల్సి ఉంటుంది. తర్వాతే ఈ రెండు కారిడార్ల పనులు ప్రారంభమైయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అధికారులు భూ అన్వేషణ కోసం రంగంలోకి దిగారు. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట్‌ జిల్లాల్లో ప్రభుత్వ భూములపై దృష్టి సారించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.