ETV Bharat / snippets

సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 3:06 PM IST

SUSPECT BAG FOUND IN CM REVANTH
Suspicious Bag Found in CM Revanth House (ETV Bharat)

Suspicious Bag Found At CM Revanth House : జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో బ్యాగ్ క‌ల‌క‌లం సృష్టించింది. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్ప‌ద బ్యాగ్‌ను అధికారులు అక్కడ నుంచి త‌ర‌లించి త‌నిఖీ చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ఠ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వైపు వ‌చ్చే ప్రతి వాహనాన్ని త‌నిఖీ చేస్తున్నారు. ఒక్కసారి ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకొని ముమ్మర త‌నిఖీలు నిర్వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.