ETV Bharat / snippets

విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్​పై లైంగిక వేధింపుల కేసు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 8:31 PM IST

visakha kgh
visakha kgh (ETV Bharat)

sexual harassment case: విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్​ డాక్టర్ అశోక్ కుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు 56 ఏళ్ల మహిళ కేజీహెచ్ గ్రేడ్-1 నర్సింగ్ సూపరిండెంట్ గా గా పని చేసిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో వివరించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపులు నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వరకు నర్సింగ్ సూపరిండెంట్ గా కేజీహెచ్ లో ఉన్న ఈమెను డీఎంఈకు కేజీహెచ్ సూపరిండెంట్ సరెండర్ చెయ్యడంతో ఈ ఫిర్యాదు ఇచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.