ETV Bharat / snippets

డిప్యూటీ కలెక్టర్​ పీవీ సింధు - ఆన్​డ్యూటీ సదుపాయం మరో ఏడాది పొడిగింపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 8:06 PM IST

PV Sindhu Deputy Collector
PV Sindhu Deputy Collector (ETV Bharat)

PV Sindhu Deputy Collector Onduty Extend: భారత బ్యాడ్మింటన్​​ స్టార్​ పీవీ సింధు ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న పీవీ సింధు హైదరాబాద్‌లో ఏపీ అధీనంలోని లేక్‌వ్యూ అతిథి గృహం ఓఎస్డీగా ఉన్నారు. సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యం 2025 సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరుసగా ఆరోసారి ఆన్‌డ్యూటీ సౌకర్యం పొడిగించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ కోసం ఓడీ సౌకర్యం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.