ETV Bharat / snippets

సంగారెడ్డి జిల్లాలో 83.4 కిలోల గంజాయి స్వాధీనం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 11:39 AM IST

GANJA SEIZE at KAMKOL CHECKPOST
Ganja Seize in Sangareddy (ETV Bharat)

Ganja Seized in Sangareddy : సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కంకోల్ చెక్‌పోస్ట్ వద్ద 83.4 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌ చేశారు. పట్టుబడిన మొత్తం గంజాయి విలువ 33.50 లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌- ఒడిశా బార్డర్‌ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.