ETV Bharat / snippets

59 కేసుల్లో నిందితుడు ఎర్రచందనం రమణయ్యను కాపుకాసి పట్టుకున్న పోలీసులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 3:44 PM IST

police_arrest_sandalwood_smuggler
police_arrest_sandalwood_smuggler (ETV Bharat)

Police Arrested Smuggler in Red Sandalwood Smuggling Case: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన స్మగ్లర్ పిల్లిపోయిన రమణయ్యను వైయస్సార్ జిల్లా బద్వేల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. అతనని దగ్గర నుంచి ఒక కారు, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల 59 ఎర్రచందనం దొంగల అక్రమ రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు గోపవరం మండలం పిపి కుంట వద్ద రమణయ్యను అరెస్టు చేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.