ETV Bharat / snippets

ఏ ప్రాతిపదికన ఈ చెల్లింపులు జరిగాయో తేలాలి : మంత్రి పయ్యావుల కేశవ్‌

payyavula_keshav_on_bill_payment_during_ysrcp_regime
payyavula_keshav_on_bill_payment_during_ysrcp_regime (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 10:54 AM IST

Payyavula Keshav on Bill Payment During YSRCP Regime : వైఎస్సార్సీపీ హయాంలో ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం లేకుండా జరిగిన బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యావుల కేశవ్‌ విస్మయం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోని పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండగా వాటిని పూర్తి చేయకుండా, తర్వాతి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని బిల్లులు చెల్లించారు. ఏ ప్రాతిపదికన ఈ చెల్లింపులు జరిగాయనే అంశంపై పయ్యావుల కేశవ్‌ ఆరా తీస్తున్నారు. మొత్తం ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.