ETV Bharat / snippets

మంత్రి సీతక్కను కలిసిన పారాలింపిక్స్​ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 12:42 PM IST

Paralympic athlete Deepti meet Minister Seethakka
Paralympic athlete Deepti meet Minister Seethakka (ETV Bharat)

Para Athlete Deepthi Jeevanji meet Minister Seethakka : పారిస్​ పారాలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ పారా అథ్లెట్​ దీప్తి జీవాంజి మంత్రి సీతక్కను కలిశారు. ఆమె శాట్​ ఛైర్మన్​ శివసేనారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్​ ఛైర్మన్​ ముత్తినేని వీరయ్యతో కలిసి ప్రజాభవన్​లో మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. యువ అథ్లెట్​ జీప్తి జీవాంజి, కోచ్​ రమేశ్​లను మంత్రి సీతక్క సత్కరించారు. ఈ సందర్భంగా దీప్తిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.