ETV Bharat / snippets

ఫిలిప్పీన్స్​లో రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ యువకుడి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

MEDICAL STUDENT DIED IN PHILIPPINES
Nizamabad Man Died in Philippines (ETV Bharat)

Nizamabad Man Died in Philippines : ఫిలిప్పీన్స్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వేల్పూరు మండల కేంద్రానికి చెందిన అక్షయ్ ఫిలిప్పీన్​లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్​పై వెళ్తున్న అక్షయ్ వాహనాన్ని రాంగ్ రూట్​లో వచ్చి మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో 6 నెలల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకొనున్నారు. అక్షయ్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.