ETV Bharat / snippets

'కిషన్​ రెడ్డి అనే నేను' - తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎంపీలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 12:44 PM IST

Kishan Reddy oath as a Parliament Member
Kishan Reddy and Bandi Sanjay Oath in Lok Sabha (ETV Bharat)

Kishan Reddy Oath in Lok Sabha : దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 18వ లోక్​సభ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో తెలంగాణలో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్​ రెడ్డి ఎంపీ, కరీంనగర్​ నుంచి గెలుపొందిన బండి సంజయ్​లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కేంద్రమంత్రులు తెలుగులో తమ ప్రమాణాన్ని చేశారు.

కిషన్​ రెడ్డి, బండి సంజయ్​లకు రాష్ట్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లభించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్​రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్​లను నియమించింది. రాష్ట్రం నుంచి 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.