ETV Bharat / snippets

'శ్రీ సప్తముఖ మహా శక్తి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్‌ గణేష్'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 8:36 AM IST

khairatabad ganesh poster 2024
khairatabad Ganesh Idol Poster (ETV Bharat)

khairatabad Ganesh Idol Poster : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేషుడు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణనాథుడిని ప్రారంభించి 70 ఏళ్లైనా సందర్భంగా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. విగ్రహానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని కమిటీ ఆవిష్కరిచింది.

ఖైరతాబాద్ మహా గణేషుడి విగ్రహానికి కుడివైపున శ్రీనివాసుని కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది విగ్రహం వద్ద అయోధ్య బాలరాముడిని కూడా ప్రతిష్ఠించనున్నారు. విగ్రహ పనులు ఇప్పటికే మొదలుకాగా ఎలాంటి లోపాలు లేకుండా వినాయక చవితికి ముందే విగ్రహాన్ని తయారీ పూర్తి చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.