ETV Bharat / snippets

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 24 hours ago

TIRUMALA BRAHMOTSAVAM INVITATION
తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం - చంద్రబాబును కలిసిన టీటీడీ అధికారులు (ETV Bharat)

Invitation to CM Chandrababu for Tirumala Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ క్రమంలోనే అర్చకులు, వేద పండితులు సీఎంకి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులకు, పండితులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.