ETV Bharat / snippets

సరదా మాటున విషాదం - కెనడాలో హైదారాబాద్ యువకుడి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 4:22 PM IST

Hyderabad Guy Died in Canada
Hyderabad Guy Died in Canada (ETV Bharat)

Hyderabad Guy Died in Canada : కెనడాలో హైదరాబాద్​కు చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే, మీర్‌పేట్‌కు చెందిన ప్రణీత్‌ కెనడాలో ఎంఎస్ చదువుతున్నాడు. తన సోదరి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సరదాగా టొరంటోలోని లేక్ క్లియర్‌కు ఈతకు వెళ్లాడు. అక్కడ ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకుని మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రయోజకుడవుతాడుకున్న తమ కుమారుడు, ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం పట్ల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.