Heavy Flood Water Comes to Sunkesula Reservoir in Kurnool District : కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు 28 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో లక్ష 43 వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో ఒక లక్ష 42 వేల 408 క్యూసెక్కులుగా ఉంది. దీంతో కేసీ కాలువకు 1,540 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీయంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో 0.943 టీయంసీల నీరు ఉంది.
సుంకేసుల జలాశయానికి పోటెత్తిన వరద - 28 గేట్లు ఎత్తిన అధికారులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 28, 2024, 4:12 PM IST