ETV Bharat / snippets

రాచకొండ​ పరిధిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్​

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

HUGE DRUGS IN HYDERABAD
SEIZED DRUGS IN HYDERABAD (ETV Bharat)

SEIZED DRUGS IN HYDERABAD: రాచకొండ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట పరిధిలోని నలుగురు సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితుడ్ని అరెస్టు చేశారు. అతడి నుంచి 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి రాచకొండ కమిషనరేట్​ సీపీ సుధీర్ బాబు మధ్యాహ్నం వివరాలు వెల్లడించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.