ETV Bharat / snippets

విద్యాశాఖలో పథకాల పేర్లు మార్పు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

schemes_names_changed
విద్యాశాఖలో పథకాల పేర్లు మార్పు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 4:09 PM IST

Government Issued Orders Changing Names of Govt schemes : పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న 5 పథకాల పేర్లు మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మఒడిని 'తల్లికి వందనం'గా మార్చారు. జగనన్న విద్యాకానుకను 'సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర'గా, జగనన్న గోరుముద్దను 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం'గా మార్పు చేశారు.

నాడు-నేడు పథకం పేరును 'మన బడి- మన భవిష్యత్‌'గా , స్వేచ్ఛ పథకం పేరును 'బాలికా రక్ష'గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న ఆణిముత్యాలు పథకం పేరును 'అబ్దుల్‌ కలామ్‌ ప్రతిభా పురస్కారంగా' మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.