Four Youths Missing on Kondavagu in Alluri District : అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపురం గ్రామ సమీపంలోని కొండవాగు వద్ద ట్రాక్టర్కు ఇసుక లోడ్ చేస్తుండగా లోతు తెలియక నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ పరిశీలించారు. గల్లంతైన నలుగురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదం - వాగులో నలుగురు యువకులు గల్లంతు - FOUR YOUTHS MISSING IN KONDAVAGU
అడ్డతీగల మండలం తిమ్మాపురంలో నలుగురు యువకులు గల్లంతు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2024, 5:51 PM IST