ETV Bharat / snippets

ఎర్రవెల్లి ఫాంహౌజ్​లో మాజీ సీఎం కేసీఆర్​ ఛండీయాగం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 12:59 PM IST

Ex CM KCR Start Chandi Yagam in Erravelli
Ex CM KCR Start Chandi Yagam in Erravelli (ETV Bharat)

Ex CM KCR Start Chandi Yagam in Erravelli : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ చండీహోమంలో కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది పార్టీ నాయకులు, నేతలు పాల్గొన్నారు. బడ్జెట్​ ప్రవేశపెట్టిన రోజు సభకు హాజరైన కేసీఆర్​, ఆ తర్వాత కుమార్తె కవిత తిహాడ్​ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్రవెల్లిలో కేసీఆర్​ ఫాంహౌజ్​లో కలిశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.