ETV Bharat / snippets

చెస్​లో చిచ్చర పిడుగు - 9.23 నిమిషాల్లో 104 చెక్‌మేట్​లు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 2:16 PM IST

Ishani Record In Chess
Five Year Old Ishani Record In Chess (ETV Bharat)

Five Year Old Ishani Record In Chess : చదరంగంలో ఐదేళ్ల ఇషాని చక్కిలం అరుదైన రికార్డును నెలకొల్పింది. రాయ్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇనార్బిట్‌మాల్‌ రోడ్‌ మైహోమ్ అప్రా అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేవలం 9.23 నిమిషాల్లో 104 చెక్‌మేట్‌ ఇన్‌ వన్‌ మూవ్‌ పజిల్స్‌ను పరిష్కరించి, ఔరా అనిపించింది. సంబంధిత వీడియో ఫుటేజీని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ పరిశీలనకు పంపించారు.

ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌విన్‌ ఓవెన్‌ హాజరయ్యారు. సిగ్నిటీ టెక్నాలజీ ఛైర్మన్‌ సీవీ సుబ్రహ్మణ్యం, తల్లిదండ్రులు శ్రీకాంత్, శ్రావ్య, అకాడమీ వ్యవస్థాపకులు రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.