ETV Bharat / snippets

కృష్ణానదిలో కొట్టుకుపోతున్న 3 యువకులను కాపాడిన జాలర్లు

author img

By ETV Bharat Telangana Team

Published : 13 hours ago

Fishermen Rescued Three Man in Krishna River
Fishermen Rescued Three Man in Krishna River (ETV Bharat)

Fishermen Rescued Three Man in Krishna River : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీటి ప్రవాహానికి నదిలో కొట్టుకుపోతుండగా నదిలో చేపలు పట్టే జాలర్లు గమనించి వారిని కాపాడారు. గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులలో ఒకరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా, మరో ఇద్దరు కాపాడటానికి వెళ్లారు. ఈ క్రమంలోనే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోతుండటం గమనించిన నదిలో చేపలు పట్టేవాళ్లు వారిని కాపాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.