ETV Bharat / snippets

ఆర్థిక ఇబ్బందులతో ఏపీకి చెందిన సినిమా ఆర్టిస్ట్​ ఆత్మహత్య

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 10:42 PM IST

film_artist_suicide
film_artist_suicide (ETV Bharat)

Film Artist who Committed Suicide : సినిమా ఆర్టిస్ట్​గా పనిచేస్తున్న ఓ యువతి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మాదాపూర్​ పోలీస్​స్టేషన్​లో జరిగింది. మాదాపూర్​ సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ(33) మాదాపూర్​లోని కాకతీయహిల్స్​ కాలనీలో నివాసం ఉండేది. సినీ పరిశ్రమలో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ, ఎగ్జిక్యూటివ్​ ప్రొడ్యూసర్​లకు అసిస్టెంట్​గా పనిచేస్తుండేది.

ఆరు నెలల నుంచి ఎటువంటి ఉపాధి లేకపోవడంతోనే స్వప్న ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 'ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి ఆత్మహత్య చేసుకుంటాను' తన స్నేహితురాలితో బాధితురాలు చాటింగ్​ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు వచ్చాక కేసు దర్యాప్తు చేపడతామని సీఐ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.