ETV Bharat / snippets

ఎన్నిసార్లు చెప్పిన వినడంలేదని- విద్యార్థులకు హెయిర్​ కట్ చేసిన టీచర్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 5:29 PM IST

Teacher Cut Students Hair
Teacher Cut Students Hair (ETV Bharat)

Teacher Cut Students Hair at Khammam: తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో ఆంగ్ల ఉపాధ్యాయురాలు 20 మంది విద్యార్థుల జుత్తును తన ఇష్టానుసారం కత్తిరించడం వివాదాస్పదమైంది. విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనతో కంభం డీఈవో సోమశేఖర్​ శర్మ ఆ ఉపాధ్యాయురాలిని సస్పెన్షన్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద ఎత్తున జుట్టు పెంచుకొని పాఠశాలకు వస్తున్న విద్యార్థులను కటింగ్​ చేసుకొని రావాలని ఆంగ్ల ఉపాధ్యాయురాలు పలుమార్లు హెచ్చరించారు. విద్యార్థులు లెక్కచేయకుండా అలానే రావడంతో ఆగ్రహానికి గురైన టీచర్​ పలువురు జుట్టు కట్​ చేశారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని గొడవను సద్దుమనిగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.