ETV Bharat / snippets

దంతెవాడలో ఎన్​కౌంటర్ - ఓ మావోయిస్టు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 7:52 PM IST

Encounter In  Dantewada
Encounter In Dantewada (ETV Bharat)

Encounter In Dantewada : తెలంగాణ- ఛత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోతమోగింది. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోలకు సంబంధించిన సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మావోయిస్టుల నిర్మూలన కోసం భద్రతా బలగాలు ప్రతిరోజూ అడవులలో కూంబింగ్​ నిర్వహిస్తుండగా వారిని హతమార్చడానికి మావోలు అనేక పన్నాగాలు పన్నుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.