ETV Bharat / snippets

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట - ఆ కేసుపై స్టే విధించిన హైకోర్టు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 7:08 PM IST

Deputy CM Pawan Kalyan got Relief at High Court
Deputy CM Pawan Kalyan got Relief at High Court (ETV Bharat)

Deputy CM Pawan Kalyan got Relief at High Court : వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులను ప్రభుత్వం రివిజన్ చేస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణపై స్టే విధించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.