ETV Bharat / snippets

హస్తినకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు - కేంద్ర మంత్రులతో భేటీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 10 hours ago

cm_chandrababu_naidu_delhi_tour_on_7th
cm_chandrababu_naidu_delhi_tour_on_7th (ETV Bharat)

CM Chandrababu Naidu Delhi Tour on 7th : ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశం అవుతారు. అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్నారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ అయి విశాఖ రైల్వే జోన్, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.