ETV Bharat / snippets

రేపు నరసరావుపేటకు చంద్రబాబు, పవన్​- జేఎన్​టీయూలో బహిరంగ సభ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 12:46 PM IST

cm_chandrababu_naidu_and_deputy_cm_pawan_kalyan_visit_to_narasaraopet
cm_chandrababu_naidu_and_deputy_cm_pawan_kalyan_visit_to_narasaraopet (ETV Bharat)

CM Chandrababu Naidu And Deputy Cm Pawan Kalyan Visit to Narasaraopet : ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం నరసరావుపేట పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా జేఎన్​టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే వన మహోత్సవంలో పాల్గొంటారు. సీఎం రాక నేపథ్యంలో కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు జేఎన్​టీయూలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. యూనివర్సిటీ మొత్తం తిరిగి యాజమాన్యంతో చర్చించారు. బహిరంగ సభతోపాటు హెలిప్యాడ్‌ ఏర్పాటు పనులను పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.