ETV Bharat / snippets

CRDAకి మరింత ఊపు- NDB డైరెక్టర్ జనరల్‌తో సీఎం భేటీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 10:19 PM IST

cm_met_ndb_director_general
cm_met_ndb_director_general (ETV Bharat)

CM Chandrababu met Director General of New Development Bank: రాజధాని నిర్మాణంతో పాటు సీఆర్డీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఆర్ధిక సాయంపై న్యూ డెవలప్​మెంట్ బ్యాంకు ప్రతినిధులతో చర్చించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్​లో సీఎం ట్వీట్ చేశారు. దిల్లీ పర్యటనకు ముందు సచివాలయంలో ఆ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్​తో బేటీ అయినట్టు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత రహదారుల అనుసంధానంతో పాటు ఇతర ప్రధాన ప్రాజెక్టులకు ఆర్ధిక సహకారంపై చర్చించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని పోర్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అంశాలపై కూడా ఎన్డీబీ డైరెక్టర్ జనరల్​తో చర్చించినట్టు సీఎం చంద్రబాబు పేర్కోన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.