ETV Bharat / snippets

బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన - చేనేతలతో ముఖాముఖి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 5:48 PM IST

Updated : Aug 7, 2024, 6:27 AM IST

CM Chandrababu Will Visit Bapatla Vistrict Tomorrow
CM Chandrababu Will Visit Bapatla Vistrict Tomorrow (ETV Bharat)

CM Chandrababu Will Visit Bapatla Vistrict Tomorrow : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల మండలం జాండ్రపేటలోని బి.వి అండ్ బి.ఎన్ ఉన్నత పాఠశాల మైదానంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాల్లొని చేనేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారని సమాచారం. సీఎం పర్యటనతో ఎమ్మెల్యే ఎం. కొండయ్య ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సభప్రాణంగాన్ని చేనేత, జౌలి శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులు పరిశీలించారు.

Last Updated : Aug 7, 2024, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.