ETV Bharat / snippets

శ్రీశైలంలో కుక్కను ఎత్తుకుపోయిన చిరుత - నివాస స్థలాల్లోకి ప్రవేశించడంతో భయాందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 11:02 AM IST

leopard_spotted_in_srisailam
leopard_spotted_in_srisailam (ETV Bharat)

Leopard Spotted in Srisailam : శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత కనిపించింది. ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ తెల్లవారుజామున పలు ఇళ్ల వద్ద చిరుతపులి సంచారం కనిపించింది. జనసంచార ప్రదేశాల్లో చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.