Cell Phone Theft Gang Arrested in Hyderabad : హైదరాబాద్ నగరంలో జనసాంద్రత ఉన్న ప్రాంతంలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను ట్రాన్స్పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన మొబైల్స్‌ను ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. నిందితుల నుంచి 713 సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని వారు అంచనా వేశారు. ఈ కేసులో 30 మందిని అరెస్టు చేసిన సౌత్ జోన్ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా అరెస్ట్ - రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు స్వాధీనం
Published : May 26, 2024, 3:37 PM IST