ETV Bharat / snippets

"డబ్బు ఇవ్వకుంటే దుష్ప్రచారం" - యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కేసు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Case File on YouTube Channel
Case File on YouTube Channel (ETV Bharat)

Case File on YouTube Channel : అసత్య ఆరోపణలు చేస్తూ నగదు డిమాండు చేస్తున్నారనే ఆరోపణలతో భార్య, భర్తలపై కేసు నమోదు చేశామని నరసాపురం ఎస్సై సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. దీనికి సంబందించి ఎస్సై కథనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన చల్లా పద్మావతి ఆమె భర్త అమ్మన్నరాజు తమకు నగదు ఇవ్వాలని లేకపోతే జ్యుయలర్స్ దుకాణంపై తాము నిర్వహిస్తున్న యూ ట్యూబ్ ఛానల్లో వ్యతిరేక ప్రచారం చేస్తామని గతకొంత కాలంగా బెదిరిస్తున్నారు. దీంతో తాము గత నెల 7న వారికి రూ.2 లక్షలు ముట్టజెప్పామని ఇంకా రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారని జ్యుయలర్స్ దుకాణ యజమాని రాజేంద్రకుమార్ జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.