ETV Bharat / snippets

మరి కాసేపట్లో రౌస్​ అవెన్యూ కోర్టులో విచారణకు కవిత

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 10:39 AM IST

Kavitha Will Attend Rouse Avenue Court
Kavitha Will Attend Rouse Avenue Court (ETV Bharat)

BRS MLAC Kavitha CBI Charge Sheet News : దిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్​ అవెన్యూ కోర్టు విచారణకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత వర్చువల్​గా హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మద్యం కేసులో సీబీఐ ఛార్జ్​షీట్​పై విచారణ జరగనుంది. ప్రస్తుతం ఆమె దిల్లీలోని బీఆర్ఎస్​ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలతో ఆమె కలవనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు దిల్లీ నుంచి ఆమె హైదరాబాద్​కు రానున్నారు. ఆమెతో పాటు బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్​ రావు బీఆర్ఎస్ నేతలు కూడా హైదరాబాద్​కు రానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.