ETV Bharat / snippets

మెదక్​లో రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 10:02 AM IST

Medak Bandh
Bajrang Dal Calls For Medak Bandh (ETV Bharat)

Bajrang Dal Calls For Medak Bandh : గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన పంచాయితీ పెద్దదై ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్​, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్​లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్​ దళ్​ హిందూ వాహిని బీజేవైఎం పట్టణ బంద్​కు పిలుపునిచ్చారు.

బంద్​లో భాగంగా పట్టణంలో అత్యవసర సేవలు మినహా పలు వ్యాపార సంస్థలు, హోటళ్లు, పెట్రల్​ పంపులు స్వచ్ఛందంగా బంద్​ చేశాయి. రెండో రోజు ప్రశాంతంగా బంద్​ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.