Bhujangarao Granted Interim Bail In Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజులపాటు బెయిల్‌ను మంజూరు చేసింది. గుండె సంబంధిత వైద్యం కోసం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. మార్చి 23న ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును దర్యాప్తు బృందం అరెస్టు చేసి రిమాండ్‌కు తరిలించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్
Published : Aug 19, 2024, 12:21 PM IST