ETV Bharat / snippets

ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి షాక్​ - గుడివాడ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 12:44 PM IST

Case on Kodali Nani
AP Volunteer Case on Kodali Nani (ETV Bharat)

AP Volunteer Case on YSRCP Leader Kodali Nani : వైఎస్సార్​సీపీ నేత, ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి షాక్​ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.