ETV Bharat / snippets

రాష్ట్ర సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌ కుమార్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 5:35 PM IST

State_New_Central_GST_Audit_Commissioner
State_New_Central_GST_Audit_Commissioner (ETV Bharat)

State New Central GST Audit Commissioner: రాష్ట్ర సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనర్​గా 1997 బ్యాచ్ ఐఆర్​ఎస్ అధికారి ఆనంద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆనంద్ కుమార్ గుజరాత్​లోని కచ్​లో జీఎస్టీ కమిషనర్​గా పనిచేస్తూ బదిలీపై విశాఖకు వచ్చారు. రాష్ట్రం, కేంద్రం జీఎస్టీ జమలు, రాయితీలు సక్రమంగా జరిగేందుకు కేంద్ర ఆదేశాలతో మరిన్ని చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. సక్రమంగా జీఎస్టీ చెల్లింపులు చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.