ETV Bharat / snippets

సూపర్ సబలెంక ​- యూఎస్ ఓపెన్ టైటిల్​తో విన్నర్​గా!

author img

By ETV Bharat Sports Team

Published : Sep 8, 2024, 7:42 AM IST

US Open 2024
US Open 2024 (Associated Press)

US Open 2024 : యూఎస్ ఓపెన్ 2024లో మహిళల ఛాంపియన్‌గా అరీనా సబలెంక నిలిచింది. అమెరికాకు చెందిన పెగులాపై 7-5, 7-5 తేడాతో సబలెంక ఈ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అయితే తన కెరీర్‌లో ఇదే తొలి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం.

ప్రపంచ నంబర్‌ 2 ర్యాంకర్‌ అయిన సబలెంక గతంలో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ వరకూ చేరినప్పటికీ టైటిల్‌ను సాధించలేకపోయింది. అప్పుడు ఆమె కోకో గాఫ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడీ యూఎస్‌ ఓపెన్‌ను గెలిచిన సబలెంక తన గ్రాండ్‌స్లామ్‌ల కౌంట్​ను మూడుకు చేర్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.