ETV Bharat / snippets

పాపం ఇషాన్​- మళ్లీ నిరాశే

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 9:15 PM IST

Ishan Kishan Team India
Ishan Kishan Team India (Source: Getty Images)

Ishan Kishan Team India: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​కు మళ్లీ నిరాశే ఎదురైంది. శ్రీలంక పర్యటనలో అతడికి జట్టులో చోటు దక్కలేదు. సెలక్టర్లు మరోసారి అతడికి మొండిచేయి చూపారు. వన్డే సంగతి అటుంచితే కనీసం టీ20 సిరీస్​కైనా ఇషాన్​ను ఎంపిక చేయలేదు. ఇక శివమ్ దూబే టీ20, వన్డే రెండు సిరీస్​లకు ఎంపికయ్యాడు. మరోవైపు యంగ్ ప్లేయర్లు హర్షిత్ రానా, రియాన్ పరాగ్ వన్డే సిరీస్​కు సెలెక్ట్ అయ్యారు.

అయితే మానసిక ఒత్తిడి కారణంగా​ గతేడాది సౌతాఫ్రితా టూర్ నుంచి ఇషాన్ మధ్యలోనే స్వదేశానికి వచ్చాడు. ఆ తర్వాత అతడు దుబాయ్​లో కనిపించడం, రంజీల్లో ఆడకుండా ఐపీఎల్​కు ప్రాక్టీస్ చేయడం వంటి కారణాలతో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, టీ20 వరల్డ్​కప్ టోర్నీలో కూడా చోటు దక్కలేదు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ నిరాశే మిగిలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.