ETV Bharat / snippets

బౌలింగ్ కోచ్​ రేసులో ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు - బీసీసీఐ ఆన్సర్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 3:26 PM IST

Team India New Bowling Coach
Team India (Associated Press)

Team India New Bowling Coach : టీమ్ఇండియా హెడ్​కోచ్​గా గౌతమ్​ గంభీర్ నియామకం తర్వాత నేషనల్ టీమ్​లోని ఇతర సపోర్టింగ్ సిబ్బందిలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న పరాస్ మహంబ్రే పదవీకాలం తాజాగా ముగిసింది. దీంతో ఆయన స్థానంలో ఇద్దరూ మాజీ క్రికెటర్లలో ఒకరిని నియమించే పనుల్లో ఉన్నారంటూ బీసీసీఐ వర్గాల టాక్. ఇప్పటికే వినయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయన బదులు జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీల్లో ఒకరిని తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది.

స్వతహాగా లెఫ్ట్​ హ్యాండ్ పేసరైన జహీర్ ఇప్పటి వరకూ టీమ్ఇండియా తరఫున 92 మ్యాచ్‌లలో 311 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. 309 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 610 వికెట్లు తీశాడు. ఇక బాలాజీ ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీయగలిగాడు. మరోవైపు 30 వన్డేల్లో 39.52 సగటుతో 34 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.