ETV Bharat / snippets

'అది రోహిత్ వీక్​నెస్ కానే కాదు!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 9:11 PM IST

Rohit
Rohit (Source: Getty Images)

Rohit Sharma T20 World Cup: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్​పై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొద్ది కాలంగా రోహిత్ పదేపదే ఔట్​సైడ్​ ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కొనే క్రమంలో వికెట్ పారేసుకుంటున్నాడు. తాజాగా అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​లోనూ ఇదే జరిగింది. దీంతో రోహిత్ రాంగ్ షాట్ ఎంచుకుంటున్నాడని పలువురు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో గావస్కర్ రోహిత్​కు మద్దతుగా నిలిచాడు.

'ఆఫ్‌సైడ్ బంతిని లెగ్ సైడ్ ఆడుతున్నాడంటే ఎదో కారణం ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్​లో రోహిత్ టన్నులకొద్ది పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఔట్​సైడ్​ ఆఫ్ స్టంప్ బంతికి 40సార్లు ఔట్ అయ్యి ఉండవచ్చు. అంతమాత్రనా అది అతడి బలహీకత కాదు' అని అన్నాడు. కాగా, ప్రస్తుత టోర్నీలో రోహిత్ తొలి మ్యాచ్​లో మినహా తర్వాత పెద్దగా రాణించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.