ETV Bharat / snippets

పారాలింపిక్స్‌ 2024 - హైజంప్‌లో భారత్‌కు స్వర్ణం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 4:49 PM IST

source Associated Press
Paris Paralympics 2024 India Gold Medals (source Associated Press)

Paris Paralympics 2024 India Gold Medals : పారిస్​ పారాలింపిక్స్‌ 2024లో భారత్‌ ఖాతాలోకి మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హై జంప్‌ టీ64 ఈవెంట్​లో ప్రవీణ్‌ కుమార్‌ అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్​ను దక్కించుకున్నారు. దీంతో భారత్‌ ఖాతాలో ఇప్పటి వరకు 26 పతకాలు వచ్చి చేరినట్టైంది. ఇందులో 6 గోల్డ్ మెడల్స్​, 9 సిల్వర్ మెడల్స్​, 11 బ్రాంజ్ మెడల్స్​ ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.