Paris Olympics Serena Williams Restarunt Controversy : టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో అవమానం జరిగింది! ఫ్యామిలీతో కలిసి హాజరైన ఆమెను ఓ రెస్టరెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సెరెనా సోషల్‌మీడియా వేదికగా చెప్పగా ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి రెస్టరెంట్ మేనేజ్‌మెంట్ కూడా స్పందించింది. "సెరెనా వచ్చేటప్పటికీ కేవలం రెండు టేబుళ్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అవి కూడా రిజర్వ్ అయిపోయాయి. పైగా సెరెనాను మా కొలీగ్ గుర్తించలేకపోయారు. అందుకే ఆమెకు కూడా ఖాళీ లేవనే సమాధానం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఆమెకు అవకాశం కల్పించలేనందుకు చింతిస్తున్నాం. సెరెనా విలియమ్స్ అంటే మాకెంతో గౌరవం. మా అతిథుల కోసం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. కానీ ఆమెకు కల్పించలేనందుకు చింతిస్తున్నాం. మేమెప్పుడూ అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటాం. ప్రతిఒక్కరికీ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం" అని పెనిన్‌సులా రూఫ్ టాప్ రెస్టరెంట్ తెలిపింది.
పారిస్ ఒలింపిక్స్‌లో సెరెనా విలియమ్స్‌కు అవమానం!
Published : Aug 7, 2024, 9:52 AM IST