ETV Bharat / snippets

రోహిత్, బట్లర్ కో ఇన్సిడెంట్- సెమీస్​కు ముందు ఇంట్రెస్టింగ్ పాయింట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 1:27 PM IST

Rohit Buttler Coincidence
Rohit Buttler Coincidence (Source: Associated Press)

Rohit Buttler Coincidence: 2024 టీ20 వరల్డ్​కప్​లో రెండో సెమీస్​లో భారత- ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్​లో నెగ్గి ఎలాగైనా ఫైనల్​కు చేరాలని ఇరుజట్లు ఆశిస్తున్నాయి. కెప్టెన్లు రోహిత్ శర్మ, బట్లర్ అద్భుత వ్యూహాలతో తమతమ జట్లను సెమీస్​కు చేర్చారు. అలాగే అటు బ్యాట్​తోనూ రాణించారు. ఈ క్రమంలో ఇరుజట్లకు కెప్టెన్లు అత్యంత కీలకం కానున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఊహించని విధంగా ఓ కోఇన్సిడెంట్ జరిగింది. టోర్నీలో వీరి గణాంకాలు దాదాపు ఒకేలా ఉన్నాయి.

  • ఈ టోర్నీలో రోహిత్ 191 పరుగుల బాదగా, అటు బట్లర్ కూడా అన్నే పరుగులు (191) నమోదు చేశాడు.
  • ప్రస్తుత వరల్డ్​కప్​లో రోహిత్ 159.16 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తే, బట్లర్ కూడా సేమ్ స్టైక్​ రేట్​తోనే పరుగులు చేశాడు.
  • వీరిద్దరూ ఇప్పటివరకు రెండేసి హాఫ్ సెంచరీలు చేశారు. ఒక్కరు కూడా సెంచరీ మార్క్ అందుకోలేదు.
  • తమతమ జట్లకు నాయకత్వం వహిస్తున్న ఈ ఇద్దరు సెమీ ఫైనల్​లో తలపడనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.