ETV Bharat / snippets

జైశ్వాల్ బెస్ట్ ప్లేస్- దూసుకొచ్చిన గిల్- T20 ర్యాంకింగ్స్ రిలీజ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 3:49 PM IST

T20 Ranking 2024
T20 Ranking 2024 (Source: Getty Images)

T20 Ranking 2024: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ టీ20 ర్యాంకింగ్స్​లో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో జైశ్వాల్ 4స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 743 రేటింగ్స్​తో 6వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. దీంతో టీమ్ఇండియా నుంచి సూర్యకుమార్ (2వ స్థానం) తర్వాత జైశ్వాల్ అత్యుత్తమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఒక స్థానం కోల్పోయి 684 రేటింగ్స్​తో 8వ ప్లేస్​కు పడిపోయాడు. ఇక ఈ ముగ్గురే టీమ్ఇండియా నుంచి టాప్-10లో ఉన్నారు. కాగా, 844 రేటింగ్స్​తో హెడ్ టాప్​లో ఉండగా, సూర్య 797 రేటింగ్స్​తో 2వ స్థానంలోనే కొనసాగుతున్నాడు.

మరో యంగ్​స్టర్ శుభ్​మన్ గిల్ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి (533 రేటింగ్స్​) 37వ స్థానం దక్కించుకున్నాడు. కాగా, వాషింగ్టన్ సుందర్ 36స్థానాలు మెరుగుపర్చుకొని 46వ ప్లేస్​కు చేరుకోగా, పేసర్ ముకేశ్ కుమార్ 21స్థానాలు ఎగబాకి 73వ ర్యాంక్​ దక్కించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.