ETV Bharat / snippets

జగన్ ప్రతిపక్ష నేత హోదా పిటిషన్- విచారణ వాయిదా వేసిన హైకోర్టు

AP_High_Court_on_Jagan_Petition
AP_High_Court_on_Jagan_Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 1:37 PM IST

AP High Court on Jagan Petition: ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ విచారణార్హతపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం లేవనెత్తారు. ప్రత్యక్షంగా హాజరై వాదనలు వినిపిస్తానని తెలిపిన ఏజీ విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కాగా ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ 'పట్టు వదలని విక్రమార్కుడిలా' పోరాటం చేస్తున్నారు. గతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకి లేఖ రాసినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవటంతో హైకోర్టును ఆశ్రయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.