ETV Bharat / snippets

'క‌ల్కి 2898 AD' రెండో భాగం టైటిల్ ఇదేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 10:32 AM IST

source ETV Bharat
Kalki 2898AD (source ETV Bharat)

Kalki 2898AD Sequel Title : 'క‌ల్కి 2898AD' థియేట‌ర్ల‌లో ల్యాండ్ అయిపోయింది. ఊహించిన దానికన్నా భారీ రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది. ఇప్పటికే సినిమాను చూసేందుకు ప్రీమియర్ షో నుంచే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సినిమా బ్లాక్​బస్టర్(Kalki 2898AD Review) హిట్ అని అంటున్నారు. నాగ్​అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను కచ్చితంగా తిర‌గరాస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా రిలీజ్​కు కాసేపు ముందు ప్ర‌భాస్, నాగ్​అశ్విన్ ఇన్​స్టా లైవ్​లోకి వ‌చ్చి పలు విష‌యాల‌ను తెలిపారు.

ఈ క్ర‌మంలోనే క‌ల్కి పార్ట్-2 కూడా ఉండ‌బోతుంద‌ని చెప్పారు. అయితే క‌ల్కి రెండో భాగం టైటిల్​పై కూడా ఆ లైవ్​లో అభిమానులు చ‌ర్చించారు. క‌ల్కి సీక్వెల్​కు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండాల‌ని, క‌ల్కి 3102 BC అయితే బాగుంటుందని సూచించారు. అది ఎందుకు పెట్టాలో కూడా వివరణ ఇచ్చారు. దీనికి నాగ్​అశ్విన్ కూడా ఇంప్రెస్ అయినట్లు కనిపించారు. చూడాలి మరి ఈసారి ఎలాంటి టైటిల్ పెడతారో.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.