ETV Bharat / snippets

'పురుషోత్తముడు' రాజ్ తరుణ్​కు కొత్త ట్యాగ్​ - ఇకపై అలానే పిలవాలట

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 12:52 PM IST

source ETV Bharat
Purushotamudu Raj tarun Image Tag (source ETV Bharat)

Purushotamudu Raj tarun Image Tag : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు. రామ్‌ భీమన తెరకెక్కించారు. హాసిని సుధీర్‌ కథానాయిక. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (జూలై 26) ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌కు ఇమేజ్​ ట్యాగ్ వచ్చింది.

పురుషోత్తముడు టైటిల్స్ పడే సమయంలో జోవియల్ స్టార్ రాజ్‌ తరుణ్‌ అని వేశారు. అంతకుముందు రాజ్‌ తరుణ్‌కు ఏ ట్యాగ్ లేదన్న సంగతి తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్​తో పరిచయమైన రాజ్​ తరుణ్​ ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ పరిచయమయ్యారు. అనంతరం సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి చిత్రాలతో విజయాన్ని అందుకున్నారు. కానీ ఆ తర్వాత అన్ని ఫ్లాపులు పడ్డాయి. దీంతో మంచి బ్రేక్ కోసం రాజ్‌ తరుణ్‌ ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి పురుషోత్తముడు ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.