ETV Bharat / snippets

ఓటీటీలోకి సైలెంట్​గా అనిఖా మూవీ - ఎక్కడ చూడొచ్చంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 1:16 PM IST

PT Sir Movie OTT
Anikha Surendran PT Sir Movie (ETV Bharat)

PT Sir OTT Streaming : కోలీవుడ్ స్టార్ హీరో కమ్​ మ్యూజిక్ డైరెక్టర్ హిప్​హాప్​ తమిళన్​, యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో తెరకెక్కిన స్పోర్ట్స్​ డ్రామా 'పీటీ సర్'. ఎమోషనల్, ఎంటర్​ట్రైనింగ్​ ఎలిమెంట్స్​తో రూపొందిన ఈ చిత్రం మే 24న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చి అందరినీ షాక్​కు గురిచేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇప్పుడు తమిళంలో స్ట్రీమ్​ అవుతోంది.

థియేటర్​లో మిక్స్​డ్​ టాక్ అందుకున్నప్పటికీ IMDB మాత్రం ఈ చిత్రానికి ఏకంగా 10కి 7.6 రేటింగ్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై మూవీ లవర్స్​లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలో వచ్చే రెస్పాన్స్‌ ఆధారంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.