ETV Bharat / snippets

'నాటు నాటు నా బెస్ట్ వర్క్​ కాదు'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 6:31 PM IST

KEERAVANI NAATU NAATU
MM Keeravani (ETV Bharat)

Keeravani Naatu Naatu : తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ తెచ్చిపెట్టి మన సినిమాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయేలా చేసింది 'నాటు నాటు' సాంగ్. 'ఆర్​ఆర్​ఆర్​'లోని ఈ పాట ఒక్క భారత్​లోనే కాకుండా వరల్డ్​వైడ్​గా క్రేజ్ సంపాందించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ పాట గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'నాటు నాటు'కు ఆలస్యంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందని అనుకున్నారా? అంటూ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

"త్వరగానో, లేట్​గానో నేను బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వని సాంగ్‌కు మంచి గుర్తింపు వచ్చింది" అంటూ సమాధానమిచ్చారు. నాటు నాటుకంటే ఇంకా బెస్ట్‌ సాంగ్స్‌ కంపోజ్‌ చేశాననే ఉద్దేశంలో ఆయన అలా పేర్కొన్నారని తెలిపారు. గుర్తింపు రావాల్సిన సమయంలో ఎక్కడి నుంచైనా వస్తుందని కీరవాణి అన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.